బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై దాడి చేసిన అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు ?

-

బీఆర్ఎస్ కార్యకర్తలపై రోజు రోజుకు కాంగ్రెస్ కార్యకర్తల దాడులు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరులు దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమాడుగు గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉడుతల అంజయ్య ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు….

Followers of Acchampet Congress MLA who attacked BRS Sarpanch candidate

ఉడుతల అంజయ్యపై, అలాగే ఆయన తల్లిదండ్రులపై, తమ్ముడిపై, చెల్లెలుపై విచక్షణ రహితంగా గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసారు. దాడిలో ఉడుతల అంజయ్య అలాగే ఆయన తల్లి తిరుపతమ్మ తలలు పగిలిపోగా, ఆయన తమ్ముడు వెంకటేష్, చెల్లులుకు గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news