మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం

-

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగింది. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా చోద్యం చూసారు పోలీసులు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ చోటు చేసుకుంది.

sabitha
Former Minister Sabitha Indra Reddy was insulted

బాలాపూర్‌లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని పాటించకుండా వేదిక మీద కూర్చున్నాడు ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి (KLR). ఇదేం పద్దతి అని అడగగా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news