తగ్గేదేలే.. కేసీఆర్‌ కు తగ్గ మనవడు హిమాన్షు..!

-

కేసీఆర్‌ కు తగ్గ మనవడిగా హిమాన్షు అనిపించుకుంటున్నాడు.  హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక సామాజిక దృక్పథం థిం తో నిర్వహించిన కాస్నివాల్ కు ఇన్చార్జిగా హిమాన్షు వ్యవహరించాడు.

ఈవెంట్ లో భాగంగా ఏర్పాటు చేసిన 30కి పైగా స్టాల్స్ తో విద్యార్థులు తమ కళాత్మకను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ ఈవెంట్ లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ తో తమలోని ప్రతిభను చూపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ కాస్నివాల్ కు ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news