కవితకు బెయిల్ రావాలని దేవుడికి మొక్కులు

-

కల్వకుంట్ల కవితకు బెయిల్ రావాలని దేవుడికి మొక్కులు చెల్లిస్తున్నారు ఆమె అభిమానునలు. లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు త్వరగా బెయిల్ రావాలని కొండగట్టు ఆంజనేయస్వామికి 116 కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసారు బోధన్‌కు చెందిన శేఖర్ మరియు శంకర్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్‌ గా మారాయి.

I pray to God that Kavitha gets bail

కాగా, దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. ఈడీ, సీబీఐ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియటంతో రెండు దర్యాప్తు సంస్థలు కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news