రేపే కేసీఆర్ భారీ బహిరంగ సభ

-

రేపే కేసీఆర్ భారీ బహిరంగ సభ జరుగనుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరిగింది.

KCR’s sensational decision

ఇక ఇప్పుడు సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news