48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే..96 గంటలు కార్యకర్తలు పని చేస్తారన్నారు KCR. మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…కేసీఆర్ 48 గంటలు ప్రచారం చేయొద్దని ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. కానీ రేవంత్ రెడ్డి నా పేగులు మెడల వేసుకుంటా.. గుడ్లు పీకుతా అన్న కూడా అతన్ని నిషేధించలేదన్నారు.
48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేస్తారని వివరించారు కేసీఆర్.ఈ రోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలని కాపాడాలని, ప్రజలు ఆగం కావొద్దని నేను పోరాటం చేస్తున్నా…నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అన్నారు కేసీఆర్
.