Kanna Rao: కేసీఆర్ కుటుంబంలో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్ అయ్యాడు. భూపాలపల్లి – ఆదిబట్ల పరిధిలో ఓఎస్‌ఆర్ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తుండగా రెండు ఎకరాల భూమిని కబ్జా చేసిన కన్నారావు గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదు చేశారు. అటు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యారు.