ఇవాళ తెలంగాణ భవన్ కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు GHMC BRS కార్పొరేటర్ లతో మీటింగ్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. BRS కార్పొరేటర్లకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతా రావు ఫోన్ లు చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతా రావు కోరుతున్నారట.

ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతా రావు బెదిరింపులు, బుజ్జగింపులకు BRS కార్పొరేటర్లు పార్టీ మారే ఛాన్స్ ఉందనే తరుణంలోనే.. కేటీఆర్ అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే..ఇవాళ తెలంగాణ భవన్ కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు GHMC BRS కార్పొరేటర్ లతో మీటింగ్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు.