చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు – రాంచందర్ రావు

-

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా మా పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

ramachandra rao bjp
Many former BRS MLAs are in touch with us said Ramchandra Rao

ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిన స్క్రిప్ట్ అని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news