నేను హిందువు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల బంధువును అన్నారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు షో నిర్వహించిన కేసీఆర్… అనంతరం మాట్లాడారు. నేను హిందువు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజల బంధువు కేసీఆర్ అన్నారు.
ఏ ఒక్క వర్గమో కాదు అన్ని వర్గాలు బాగుండాలి.. తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుండాలి. హిందూ, ముస్లిం భాయ్..భాయ్ లాగా ఉండాలని కోరారు. అందరం కలిసి బ్రతకడంలోనే గొప్పతనం ఉంటుందని చెప్పారు కేసీఆర్.