Rajendranagar Congress MLA Prakash Goud : రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు ఉహిచని ఎదురుదెబ్బ తగిలింది. రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై కాంగ్రెస్ న్తలే ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ బండ్లగూడ మేయర్ లతప్రేమ్ గౌడ్.

శంకుస్థాపన కార్యక్రమాలకు మీటింగులకు మమల్ని పిలువకుండా అధికారులతో కలిసి శంకుస్థాపనలు, మీటింగులు, ఎమ్మెల్యే చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ బండ్లగూడ మేయర్ లతప్రేమ్ గౌడ్. దీని మీద ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై, అధికారుల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు బండ్లగుడ మేయర్ లతప్రేమ్ గౌడ్. మరి దీనిపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా గత వారం రోజుల కిందట… ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్… గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే.