తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీఎం అన్నప్పుడు పలు విషయాల గురించి మాట్లాడటం సర్వసాధారణమే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రేవంత్ రెడ్డి స్పీచ్ కండోమ్ వీడియో..
కండోమ్ వీడియో మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం చేస్తున్నారు..? పీఆర్ టీంను తిట్టాడు సీఎం రేవంత్. పీఆర్ టీంలో నిపుణులు లేకపోవడంతోనే ఈ సమస్య అంటున్నాయి సీఎంఓ వర్గాలు. గాంధీభవన్ లో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు పగ్గాలు అప్పగించడంతోనే పదే పదే ఈ సమస్యలు వస్తున్నాయంటూ తప్పించుకుంటున్నారు అధికారులు. మరోవైపు సోషల్ మీడియాలో కండోమ్ యాడ్ ని కాఫీ కొట్టిన దద్దమ్మ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడవట్టె.. అని.. కోడంగల్ ప్రజల ఇజ్జత్ తీస్తుండు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం గమనార్హం.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రేవంత్ రెడ్డి స్పీచ్ కండోమ్ వీడియో!
కండోమ్ వీడియో మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏం చేస్తున్నారు పీఆర్ టీంను తిట్టిన రేవంత్.
పీఆర్ టీంలో నిపుణులు లేకపోవడంతోనే ఈ సమస్య అంటున్న సీఎంఓ వర్గాలు
గాంధీభవన్లో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు పగ్గాలు… pic.twitter.com/BOZJCbp9JA
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024