నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనున్న రేవంత్ ప్రభుత్వం

-

Revanth government to announce Small Medium Enterprises Policy: రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనుంది రేవంత్ ప్రభుత్వం. నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Revanth government to announce Small Medium Enterprises Policy

కాగా.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఈ సదస్సు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో సాగునీటి రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గురించి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేరకు కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news