పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం

-

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పై సమీక్ష నిర్వహించనున్నారు.

Telangana BJP’s key decision on the parliamentary election results

అలాగే తెలంగాణ రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు… పార్టీ భూమికపై కూడా బీజేపీ విస్తృత స్థాయి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, రాజకీయ తీర్మానం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాల తీర్మానం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తయారీ ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కు పోరు కార్యాచరణ చేస్తారు. సంస్థాగత అంశాల పై చర్చించనుంది బీజేపీ విస్తృత స్థాయి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

Read more RELATED
Recommended to you

Latest news