నేడు తెలంగాణలో ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Telangana inter hall tickets released today

ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనుండగా… 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news