సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభిచింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. ఓటుకు నోటు కేసు వ్యవహారం సిఎం/హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని కూడా హెచ్చరించింది ఎసిబి అధికారులు ఈ కేసును సిఎం/ హోంమంత్రి లకు రిపోర్ట్ చేయొద్దనీ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసులో ముఖ్యమంత్రి/హోంమంత్రి జోక్యం చేసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చు అని బీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టం చేసింది. దీంతో.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి అలాగే బీఆర్‌ఎస్ పార్టీకి ఊరట లభించింది. కాగా కోర్టు తీర్పుల వ్యవహారంలో కామెంట్స్ చేశారన్న పిటిషనర్ వాదనలపై…. సుప్రీంకోర్టుకు సెప్టెంబర్ 17న క్షమాపణ కోరుతూ దాఖలు చేFeki ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.