వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం…ఈ నెల 21 నుంచి

-

వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21న ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు వైఎస్‌ షర్మిల.

షర్మిల పర్యటన షెడ్యూల్‌

ఉదయం 7 గంటలకు -లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభం

మధ్యాహ్నం 12గం- కడెం ప్రాజెక్టు నష్టం పరిశీలన

3:30pm – పోసయ్య గూడెం- పోడు రైతుల ఇంటరాక్షన్

రాత్రి 7గం – రామగుండం రాత్రి బస.

ఈ నెల 22 న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన

ఉదయం 8 గంటలకు – రామగుండంలో ప్రారంభం

ఉదయం 10గం – మంథని- నిరసన తెలుపుతున్న రైతులతో ఇంటరాక్షన్

మధ్యాహ్నం 2:30 గంటలకు అన్నారం మరియు కన్నెపల్లి పంప్ హౌస్

4:30 pm – పలిమెల మండలం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం (BHPL జిల్లా)

7:30pm – బయ్యారం (BKDM జిల్లా) రాత్రి బస

ఈ నెల 23 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన

ఉదయం 8గం – బయ్యారం -రెడ్డి పాలెం వరద బాధితులతో సంప్రదింపులు

11:30am – బుర్గన్‌పహాడ్ – క్షేత్రాల సందర్శన

మధ్యాహ్నం 3గం – భద్రాచలం సందర్శన

మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వం తీసుకున్న తక్షణ సహాయక చర్యలు ఏ మేరకు అందుతున్నాయనే అంశాల మీద వైఎస్ షర్మిల పరిశీలిస్తారు. అక్కడే మీడియా తో మాట్లాడుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news