స్టార్ హీరోయిన్లను మించి అందాలు ఆరబోస్తున్న బుల్లితెర బ్యూటీ..?

సాధారణంగా అయితే స్టార్ హీరోయిన్లు అందాల ఆరబోత చేస్తూ ఎప్పుడు నెటిజన్ల మతి పోగొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమా అవకాశాలు అందుకోవడం కి మాత్రమే కాకుండా మరో వైపు అభిమానులను కూడా సంపాదించడానికి ఎంతోమందిని అందాల ఆరబోతతో ఆకర్షిస్తుంటారు. అందుకే సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ఫోటో షూట్ లు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.

అయితే ఇటీవలే ఓ బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లకి మించి హాట్ ఫోటో షూట్ లతో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది . సార్ హీరోయిన్ లకు సైతం షాక్ ఇచ్చే విధంగా… హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది ముద్దుగుమ్మ. బుల్లితెరపై పలు ధారావాహికల్లో నటించిన నికిత శర్మ ప్రస్తుతం హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఈ అమ్మడి బోల్డ్ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.