నాగచైతన్య థాంక్యూ మూవీ ట్విట్టర్ రివ్యూ

-

వరుస హిట్లతో టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య జోరుమీదున్న సంగతి తెలిసిందే. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్‌ కొట్టేటట్లు ప్లాన్‌ చేశారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది.

హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాలని ఎదురు చూస్తున్న నాగ చైతన్య కు థ్యాంక్యూ సినిమా కలిసి వస్తుందా.. సినిమా చూసిన ఆడియన్స్‌ ట్విట్టర్‌ లో ఎలా స్పందిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్‌ రక రకాలుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్‌ లో థ్యాంక్యూ మూవీ బాగుందని కొందరు కామెంట్స్‌ పెడుతూంటే, మరికొందరు బాగాలేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news