ఈ రోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..

-

మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల..ఈరోజు మొదలు పెట్టిన పనులు పూర్తి అవుతాయి..

వృషభం:వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖుల సాయం తీసుకుంటారు..దైవదర్శనాలు.

మిథునం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

కర్కాటకం: కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది..దూర ప్రయాణాలు..ఆరోగ్య చింతన.

సింహం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు.

కన్య: రుణబాధలు తొలగుతాయి. పనులు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.

తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.ముఖ్యమైన పనులలో అవాంతరాలు.

వృశ్చికం: లాభాలు అంతగా కనిపించదు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి..మంచి లాభాలు

మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది..ఈరోజు అంతగా బాగోదు..

Read more RELATED
Recommended to you

Latest news