కరోనాకు సరికొత్త టీకా… బాగానే పని చేస్తుందా…?

-

పలు కంపెనీలు బలమైన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ను కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అభివృద్ధి దశలో కొత్త “అల్ట్రాపోటెంట్” కోవిడ్ -19 వ్యాక్సిన్… జంతువులలో రోగ నిరోధక శక్తిని చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అని గుర్తించారు. వ్యాధి నుండి కోలుకున్న వ్యక్తులతో పోల్చితే ‘అల్ట్రాపోటెంట్’ టీకా… ఎలుకలలో ఎక్కువగా రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేసింది అని గుర్తించారు.

ఎలుకలలో 10 రెట్లు ఎక్కువ రోగ నిరోధకాలను పెంచింది. గతంలో చేసిన ప్రయోగాల కంటే ఇదే చాలా మెరుగ్గా ఉంది అని వైద్యులు చెప్తున్నారు. ఇక బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా జాన్సన్ & జాన్సన్ (జె అండ్ జె) ప్రయోగాత్మక కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. మన దేశంలో కూడా వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news