తనకు టీ, బటర్ నాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన దేశ అధ్యక్షురాలు…!

-

తనకు టీ అంటే చాలా ఇష్టం అని ప్రయాణాల్లో తాను ఎక్కువగా టీ తాగుతా అని చెప్పారు తైవాన్ అధ్యక్షురాలు. ఆమె ఈ మేరకు తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. తైవాన్ అనేక భారతీయ రెస్టారెంట్లకు నిలయంగా ఉండటం అదృష్టం అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. తైవానీస్ ప్రజలు వాటిని బాగా ఇష్టపడతారు అని చెప్పారు. నేను ఎల్లప్పుడూ బటర్ నాన్ కోసం వెళ్తాను అని పేర్కొన్నారు.China says won't change position on Taiwan after President Tsai Ing-wen's  landslide election, East Asia News & Top Stories - The Straits Times

భారత్ లో టీ నన్ను చాలా బాగా ఆకట్టుకుంది అని అన్నారు. టీ అనేది అత్యంత శక్తివంతమైనది అన్నట్టు ఆమె చెప్పారు. మీకు ఇష్టమైన భారతీయ వంటకాలు ఏమిటి? అంటూ ఆమె పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఒక ఫోటో కూడా పోస్ట్ చేసారు. కాగా ఆమె భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news