రాజమౌళి కొడుకు హీరో కాకపోవడానికి కారణం..?

-

తెలుగు సినీ పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాకేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటివరకు సినీ నటీనటుల కుటుంబం నుంచి ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ రాజమౌళి వంటి ప్రతిభావంతులైన తన కుటుంబం నుంచి ఎవరు నటులుగా ఎంట్రీ ఇవ్వలేదు..అందుకు గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

రాజు మౌళి కుమారుడు కార్తికేయ కేవలం ప్రొడ్యూసర్ గా , ప్రొడక్షన్ మేనేజర్ గా పబ్లిసిటీ చేస్తున్నారు… ముఖ్యంగా ఈగ యమదొంగ వంటి చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా పనిచేశారు కార్తికేయ.. అయితే ఆ తరువాత బాహుబలి సినిమా కోసం ప్రచార వ్యూహాన్ని మొత్తం తన మీద వేసుకొని మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత RRR సినిమా కోసం సెకండ్ యూనిట్ డైరెక్టర్ టీంలో చేరి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

కానీ కార్తికేయ హీరో అవ్వాలని భావిస్తే రాజమౌళి సహకరించారా అని అనుమానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. కానీ ఈ విషయంపై కార్తికేయ మాట్లాడుతూ.. తనకు హీరోగా అవ్వాలని కోరిక లేదట. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చిన వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా తన తన కుమారుడికి నటన పైన ఆసక్తి లేదని తెలుసు కాబట్టి తనని నటించమని ఎప్పుడు కూడా సూచించారట. తనని హీరోగా చేసి దర్శకత్వం వహించేందుకు తన బాబా (రాజమౌళి) కూడా పెద్దగా ఆసక్తి చూపించారని తెలియజేశారు. అలాగే తన తల్లిని రాజమౌళి వివాహం చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. ఏడాది సెప్టెంబర్ నుంచి మహేష్ సినిమా ప్రారంభమవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news