బికినీ లో అందాలు ఆరబోస్తూ.. చెమటలు పట్టిస్తున్న స్టార్ కిడ్..!

-

ఈ మధ్యకాలంలో అందాలు ఆరబోయడంలో సీనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు కుర్ర హీరోయిన్లు కూడా ఎగబడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల కూతుర్లు అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడడం లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోని ఇప్పటివరకు ఎంతోమంది బికినీ సూట్లతో రచ్చ రచ్చ చేసి తమ అందాలను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా తన అందాలను పూర్తిగా తెరిచేసింది. నిజానికి గ్లామర్ షో ద్వారానే భారీ పాపులారిటీని దక్కించుకున్న ఈమె యువతకు గ్లామర్ ఐకాన్ గా మారిపోయింది. చిట్టి పొట్టి దుస్తుల్లో మితిమీరిన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈమె తాజాగా స్విమ్ సూటులో మతిపోయే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈమె వెకేషన్ ఎంజాయ్ చేస్తోందని చెప్పవచ్చు. ఇలా ప్రతిరోజు ఎప్పటికప్పుడు తన విషయాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఉదయం వర్కౌట్స్ మొదలుకొని సన్ సెట్ అయ్యేవరకు అన్ని ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ధరించిన స్విమ్ సూట్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు టూ పీస్ తో కుర్రాళ్ళకు చెమటలు పట్టించడమే కాకుండా వారిని పిచ్చోళ్లను చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

కొంతమంది ఈమె అందాలకు ఫిదా అవుతుంటే.. మరి కొంతమంది ఈమె అందాలు చూసి చూపు తిప్పుకోవడం లేదు. అంతలా తన అందాలను తెరిచేసి మరీ టైట్ ఫిట్ అందాలతో మరింతగా రెచ్చగొడుతోంది. ఏది ఏమైనా జాన్వి కపూర్ అందాలకు ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read more RELATED
Recommended to you

Latest news