BREAKING : హైదరాబాద్ నగర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ 2వ విడత మెట్రోకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాసేపటి క్రితమే రాయ దుర్గం చేరుకున్న సీఎం కేసీఆర్… హైదరాబాద్ 2వ విడత మెట్రోకు శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ మెట్రో రెండో విడత పనులను రూ.6,250 కోట్ల నిధులతో విస్తరణ చేయనున్నారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఈ మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఏ ప్రాంత ప్రజలైన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు సులభంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్.
Live: CM Sri KCR laying foundation stone for the #HyderabadExpressMetro to Airport. https://t.co/yFcgN5DP0K
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2022