ట్రంప్ సంచలన నిర్ణయం; ఇమ్మిగ్రేషన్ రద్దు…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విదేశీయులకు నో ఎంట్రీ అని ఆయన ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటన చేసారు. అమెరికన్లను కాపాడుకోవడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నా అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ట్రంప్ ఈ సంచలన నిర్ణయం వెల్లడించారు.

అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అక్కడ 8 లక్షలకు కరోనా కేసులు చేరుకోగా రెండు మూడు రోజుల్లో మరణాల సంఖ్య 50 వేలకు చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ట్రంప్ ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఎలా అయినా సరే కరోనా వైరస్ ని ఎదుర్కోవాలి అని భావిస్తున్న ఆయన… ఎక్కడా ఉపేక్షించవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి దీనిని ఎప్పుడు ఉపసంహరిస్తారు అనేది స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news