మోస్ట్ వాంటెడ్ మూవీ “లియో” గురించి త్రిష కామెంట్స్ !

-

తెలుగులో చాలా సినిమాలు చేసి ఎందరో అబిమానులను సంపాదించుకున్న అందాల నటి త్రిష .. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.. చివరగా తెలుగులో త్రిష హీరోయిన్ గా నాయకి లో చేసింది. ఇక అప్పటి నుండి మంచి కథకోసం ఎదురుచూస్తూ చివరికి లియో లాంటి మూవీలో హీరోయిన్ గా చేసే అదృష్టాన్ని దక్కించుకుంది. ఈ సినిమా గురించి తాజాగా కీలక విషయాలను వెల్లడించింది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో త్రిష పాత్ర గురించి చాలా మంచి ఆమెకు ఫోన్ చేస్తున్నారని బయట పెట్టింది. అందులో భాఫామా ఈమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు విజయ్ కు మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందన్నారు. అయితే సినిమా గురించి చెప్పాలని ఫ్యాన్స్ అడిగినా… నేనిప్పుడే ఏమీ చెప్పానని సినిమా చూశాక మీరే చాలా బాగుందని చెబుతారని త్రిష చెప్పడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.

మరి మోస్ట్ వాంటెడ్ మూవీ గా ఉన్న ఈ సినిమా ఎలా ఉందొ తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇందులో విజయ్ తలపతి, సంజయ్ దత్, అర్జున్ లాంటి స్టార్లు నటిస్తుండగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news