నేడు శ్రీవారి లడ్డూ కి 304 వ పుట్టినరోజు.. మీలో ఎంతమందికి తెలుసు..?

-

కలియుగంలో అత్యంత సంపన్నుడు అయినా శ్రీవారి ఇ లడ్డు అంటే అందరికీ ప్రియమే… శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత టైం ఎంత సమయం పడుతుందో.. శ్రీవారి ప్రసాదమైన లడ్డూను సంపాదించాలన్న అంత సమయం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కేవలం లడ్డూ విక్రయాలు బ్లాక్ లో అమ్మడానికి వ్యవస్థ దొంగచాటుగా నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అలాంటి లడ్డూకి ఈరోజు పుట్టినరోజు.. అవునండి ఈరోజు తిరుపతిలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూకి 302 వ పుట్టినరోజు.. తిరుపతి వెళ్లి లడ్డు తీసుకొని రాకుండా దర్శనం చేసుకుంటే అసలు పుణ్యమే రాదని కొందరు భక్తులు వాదన, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అత్యంత భద్రత వ్యవస్థ మధ్య లడ్డు తయారు చేస్తుంది. ఈ లడ్డు తయారీ కూడా ఎంతో భక్తితో ఎంతో నిష్టగా.. తయారీ ఉంటుంది.

trimula laddu
trimula laddu

రాష్ట్ర ప్రభుత్వం లడ్డు విక్రయాలతో ఎన్నో చర్యలు తీసుకుంది.. లాక్ డౌన్ సమయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు రాకుండా కట్టడి చేసేందుకు తిరుపతి లడ్డూల కేంద్రాలు ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే కడపలో సైతం ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కడప వాసులకు చేరువైంది. లాక్​డౌన్ కారణంగా తిరుమలకు వెళ్లలేని భక్తులకు… కనీసం స్వామివారి ప్రసాదం అందించాలనే ఉద్దేశ్యంతో… టీటీడీ శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల్లో తిరుమల శ్రీవారి లడ్డూలను పంపిణీ చేస్తున్నారు.

కడప జిల్లాలోని టీటీడీ కల్యాణ మండపంలో… తిరుమల లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు 20 వేల లడ్డూలు సరఫరా చేశారు. ఒక్కో లడ్డూ ధర రూ.25తో విక్రయిస్తున్నారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి… భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కోరినన్ని లడ్డూలు విక్రయిస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news