Kiran Abbavaram: తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ హీరో..ఇంత స్పీడ్ గా ఉన్నావేంటయ్యా !

-

Kiran Abbavaram: టాలీవుడ్‌ హీరో కిరణ్‌ అబ్బ వరం అదిరిపోయే శుభవార్త చెప్పారు. టాలీవుడ్‌ హీరో కిరణ్‌ అబ్బ వరం తండ్రి కాబోతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరో కిరణ్‌ అబ్బ వరం తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు తండ్రి కాబోతున్నాడు. మేం ముగ్గురం కాబోతున్నట్లు చెప్పాడు.

Tollywood hero Kiran Abba Varam is going to be a father

 

కాగా, ఇటీవలే టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ ఇద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ లది ప్రేమ వివాహం. ఈ ఇద్దరూ ఇప్పటికే ఓ సినిమా కూడా కలిసి చేశారు. ఆ సమయంలోనే ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news