అందాల భామ త్రిషను పెళ్లాడనున్న కేరళ నిర్మాత !

-

సీనియర్ హీరోయిన్ గా తెలుగు లో దాదాపు అగ్ర హీరోలు అందరితోనూ నటించి మంచి అనుభవాన్ని సంపాదించుకుంది. అయితే వయసు మీద పడుతున్నప్పటికీ తన అందంలో మాత్రం ఎటువంటి మార్పురావడం లేదు. కానీ త్రిషకు పెళ్లి ఎందుకో కలిసి రావడం లేదు… గతంలో తమిళ పారిశ్రామిక వేత్త మణియన్ ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఎంగేజ్మెంట్ చేసుకోగా, ఆ తర్వాత వివిధ కారణాలతో పెళ్లి పీటలు ఎక్కకుండానే రద్దు అయింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మాటకు పోలేదు త్రిష. ఇంతకాలానికి మళ్ళీ త్రిష మనసులో పెళ్ళయి ఆశలు మొదలయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె కేరళ లోని మళయాళ సినిమా పరిశ్రమకు చెందిన ఒక నిర్మాతను పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నారట.

- Advertisement -

అయితే ఇప్పటి వరకు కేవలం మాటల వరకే పరిమితం అయిందట. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని వినికిడి. కనీసం ఈసారైనా త్రిష పెళ్లి ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుందని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...