ట్రంప్ జాతకం చెప్పేసిన జ్యోతిష్యుడు, ఎన్నికల ఫలితం ఇదే…!

-

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత అధ్యక్షుడు ఎవరు…? నేడు జరగనున్న ఎన్నికల్లో ఇప్పుడు ప్రజలు అందరూ కూడా ఫలితం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ట్రంప్ గెలుపుపై చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యోతిష్కులు కూడా నక్షత్రాలను మరియు ప్రధాన పోటీదారుల స్థానాలను అధ్యయనం చేసిన తరువాత తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక ఫోటోలో భారతీయ జ్యోతిష్కుడు… ట్రంప్ రెండవసారి కూడా గెలవడం ఖాయం అని పేర్కొన్నాడు. అతను తన వాదనను ధృవీకరించడానికి స్టార్ అలైన్‌ మెంట్స్ మరియు సన్ సైన్ లెక్కలను ప్రస్తావించాడు. ట్రంప్ జాతకంలో అనుకూలమైన గ్రహాలు ఉన్నాయని ఊహించా అని ప్రముఖ ఫార్చ్యూన్ టెల్లర్ మరియు ఆర్జెడి మాజీ ప్రతినిధి డాక్టర్ శంకర్ చరణ్ త్రిపాఠి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news