ఇదో రాజకీయం: కళ్ళు మూసుకుని సీఎం జగన్ ను ఫాలో అవుతున్న “ది గ్రేట్ కేసీఆర్”…

-

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ మీటింగ్ లో BRS పార్టీ నేతలతో మాట్లాడిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలలో వ్యూహాలు మరియు ప్రణాళికల గురించి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా మనము ఎన్ని చేసినా అల్టిమేట్ గా ప్రజలు సంతోషంగా ఉంటేనే ఓట్లు వేస్తారు. అందుకోసం ఈ పదేళ్లలో ప్రభుత్వం చేసిన పధకాలను వారి దగ్గరకు నేరుగా వెళ్లి గుర్తు చేయండి అంటూ పర్టికులర్ గా చెప్పారు. ఈ పాయింట్ ఎక్కడో విన్నట్టుందే అని ఆరాతీయగా.. టక్కున ఆంధ్రప్రదేశ్ యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తమ పార్టీ ఎమ్మెల్యే లతో చేయిస్తున్న పని అదే. ఇది ఎంత సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో అధికార ప్రభుత్వాలు నిలబడడం అంత గ్యారంటీ.

ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ కూడా కళ్ళు మూసుకుని ఈ జగన్ ను ఫాలో అయ్యాడు. ఇది కదా అసకైనా రాజకేయం అంటే అని కేసీఆర్ ను పొగడ్తలతో అభిమానులు ముంచెత్తుతున్నారు. మంచి అంటే ఇతర రాష్ట్రాల నుండి తీసుకోవడానికి ఒక దైర్యం ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news