ప్రధాని మోడీని బిజెపిని ఇంటికి పంపించాలని అప్పటి వరకు పార్టీ నిద్రపోదని పార్టీ నేత తమిళనాడు మంత్రి ఉదయానిది స్టాలిన్ అన్నారు. తిరువన్నమలై జిల్లాలో మంగళవారం నిర్వహించిన ప్రచారం సందర్భంగా మాట్లాడారు. డిఎంకెకి నిద్ర పట్టట్లేదు అని ఇటీవల తమిళనాడు పర్యటన సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలకి ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు.
మోడీని ఇంటికి పంపే దాకా నిజంగానే డిఎంకె నిద్రపోదని చెప్పారు 2014లో గ్యాస్ సిలిండర్ 450 ఉండేది ఇప్పుడు 1200 ఉంది ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏముందో డ్రామా చేసి 100 తగ్గించారు. ఎలక్షన్ల తర్వాత మళ్లీ 500 పెంచడం ఖాయం అని విమర్శించారు. సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిధులు ఇవ్వలేదని ఉదయానిది స్టాలిన్ చెప్పినట్లు కొన్ని మీడియా కథనాల్లో వచ్చింది. తమిళనాడులో అన్ని స్థానాల్లో ఇండియా కోటమీ అభ్యర్థులని గెలిపించాలని ఉదయాన్నే దృష్టి చెప్పినట్లు కూడా మీడియా కథనాల్లో ఉంది.