GET READY 5:30 PM : బాలయ్య షోలో చంద్రబాబు, నారా లోకేష్‌

-

Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ మళ్లీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రకటించింది. ఇక ఈ షో ఎపిసోడ్‌ ఈ నెల 14వ తేదీను ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో…మొన్న ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు.

అయితే.. తాజాగా ఈ షో నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ ను వదిలారు. బాలయ్య షోకు చంద్రబాబు మరియు నారా లోకేష్‌ రానున్నారని అధికారికంగా ప్రకటించేసింది ఆహా. అంతేకాదు..ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇవాళ సాయంత్రం 5:30 PM గంటలకు రిలీజ్‌ కానున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నెల 14న ఈ ఫుల్‌ షో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ద్వారా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news