UPDATE: ఆధార్ కార్డు తీసుకునే పదేళ్లు అవుతుందా ?

-

మన దేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఒకే ఐడెంటిటీ ఉండాలన్న కృతనిశ్చయంతో భారత దేశ ప్రభుత్వం ఆధార్ కార్డు ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆధార్ కార్డు లో 12 అంకెలు కలిగిన నెంబర్ తో .. మనిషి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుర్తించడానికి వెళ్ళగా ఉంటుంది. ఈ కార్డుకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డును తీసుకుని పది సంవత్సరాలు కనుక పూర్తి అయ్యి ఉంటే మళ్ళీ దీనిని అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ఆధార్ అప్డేట్ లో భాగంగా పేరు, అడ్రెస్స్, పుట్టినతేదీ , లింగం, ఫోన్ నెంబర్ మరియు ఇమెయిల్ ను సవరించుకోవాలి. ఈ ఆధార్ ను కూడా జూన్ 14 వ తేదీ లోపు మాత్రమే అప్డేట్ చేసుకోవాలని డెడ్ లైన్ పెట్టింది.

 

 

కాగా ఈ అప్డేట్ ను ఆన్లైన్ లో అయితే మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఉచితం గా చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వారుబ్ అయితే ఆధార్ సెంటర్స్ కి వెళ్లి రూ. 50 లు చెల్లించిన తర్వాతనే అప్డేట్ చేసుకోవచ్చును.

Read more RELATED
Recommended to you

Latest news