SBI కస్టమర్స్ కు కొత్త రూల్స్.. తెలుసుకోకుంటే నష్టాలు తప్పవు..

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తన కస్టమర్స్ కోసం కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు..ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూనే ఉన్న ఈ బ్యాంక్ మరోసారి రూల్స్ ను మార్చింది..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

SBI న్యూ రూల్స్..

*. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ కార్డ్ తమ కస్టమర్లకు అధికారిక వెబ్‌సైట్, ఇమెయిల్స్ ద్వారా వెల్లడిస్తోంది. మరి మీరు ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ అయితే, మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నా, ఈ నియమనిబంధనల్ని గుర్తుంచుకోండి..

*. ఎస్‌బీఐ ఆన్‌లైన్ అద్దె చెల్లింపులు చేస్తున్నప్పుడు సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డ్, సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్‌ల వాడకంపై రివార్డ్ పాయింట్లను కూడా తగ్గించింది. రివార్డ్ పాయింట్లు 5 రెట్ల నుంచి 1ఎక్స్‌కి తగ్గించబడ్డాయి..

*. ఇక పోతే మార్చి 17 నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను కూడా మార్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా వివరాలను వెల్లడించింది ఎస్‌బీఐ కార్డ్. అద్దె చెల్లించడానికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే రూ.199 + పన్నులు చెల్లించాలి. ఇంతకుముందు రూ.99 ఎక్కువ్క్ పన్నులు ఉండేవి..

*. ఇకపోతే AURUM క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రైమ్, లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలను కస్టమర్‌లు ఇక పొందలేరు. AURUM క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.5,00,000 మైల్‌స్టోన్ ఖర్చుపై RBL లక్స్ నుంచి రూ.5,000 కూపన్‌ను పొందలేరు…ఇవే కాదు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ పై కూడా వడ్డీలను పెంచింది..

 

Read more RELATED
Recommended to you

Latest news