గుడ్ న్యూస్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ క్రమంలో వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్ప‌డు 48 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

నోటిఫికేషన్ల వివరాలు:
మొత్తం ఖాళీలు- 48
అసిస్టెంట్ రిజిస్ట్రార్- 11
సీనియర్ ఎగ్జామినర్- 10
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్)- 3

అసిస్టెంట్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్)- 1
న్సిపల్ డిజైన్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్)- 4
సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (కన్‌స్ట్రక్షన్)- 4
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (డిజైన్)- 2
సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్)- 6

డైరెక్టర్ (సేఫ్టీ)- 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 12
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.25
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news