ఖరగ్‌పూర్ ఐఐటీలో ఖాళీలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఖరగ్‌పూర్ ఐఐటీ నిరుద్యోగులకు అవకాశాన్ని ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

ఎమ్మెస్సీ, బీటెక్‌/ఎంటెక్‌/ఎంఈ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు. 28 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అర్హులు. ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి వుంది. పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎంపికైన వాళ్లకి నెలకు రూ. 20,000 నుంచి రూ. 34,000 రూపాయల వేతనం ఇస్తారు. డిసెంబర్ నెల 14 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు అర్హత్లతో పాటు నెట్‌/గేట్‌ అర్హత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులైన వాళ్లు http://www.iitkgp.ac.in/temporary-jobs వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news