అమెరికాలో ఈ మ్యుటేషన్ వలన వ్యాక్సిన్ ప్రభావం తగ్గింది…!

-

కరోనా వైరస్ తరవాత రోజు రోజుకీ అనేక రకాల కొత్త వైరస్గు గురించి వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా బ్రిటన్లో oregon అనే ప్రమాదకరమైన వైరస్ ని కనుగొన్నారు. ఏది ఏమైనా నిపుణులు జాగ్రత్తగా ఉండమని సూచించారు. పరిశోధకులు ఇప్పటివరకు ఇటువంటి కంబినేషన్ తో ఒకే ఒక కేసును కనుగొన్నారు, కాని జెనెటిక్ ఎనాలిసిస్ ఈ వైవిధ్యాలు సమాజాలలో వ్యాపించాయని సూచిస్తున్నాయి.

virus
virus

ఇది ఒక మనిషి నుంచి ఎవరికీ వ్యాపించే లేదు అని ఆర్గాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ బ్రెయిన్ వర్గం గురించి చెప్పడం జరిగింది. రాక్ మరియు అతని పార్ట్నర్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎండ్ ప్రివెన్షన్ వద్ద పరిశోధన చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత వాళ్లు సైంటిస్టుల తో కలిసి డేటాబేస్ షేర్ చేశారు. ఇది అమెరికాలో రెడీ అయిపోతుంది. ఇది మరీ విపరీతంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. రానున్న వారాల్లో ఎక్కువ కేసులు నమోదు అవ్వచ్చు అని అంటున్నారు. B.1.1.1.7 బ్రిటన్లో ఉండగా అది నెమ్మదిగా అమెరికా లో వ్యాపించింది.

ఇవి సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ మరియు న్యూయార్క్ సిటీలో కూడా ఉన్నాయని చెప్పారు. సౌతాఫ్రికాలో క్లినికల్ ట్రయల్స్ లో (E484K or Eek) మ్యూటేషన్స్ ఉన్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ కూడా తక్కువగా పని చేస్తోంది అంటున్నారు. డాక్టర్ రాక్ ఈ వైరస్ ఇండిపెండెంట్ గా పెరిగిపోతోంది అని చెప్పారు.

కనుకొనడం సర్ ప్రైజ్ ఏమీ కాదు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఈఈకే మ్యూటేషన్స్ ని చూస్తున్నాము అని నిపుణులు అంటున్నారు. కానీ ఈ కొత్త వేరియంట్ B.1.1.7 ఇప్పటికే వ్యాపించిందని కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి అని చెప్పారు. పైగా ఇది దేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అవుతోంది ప్రజలని భయపడొద్దు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news