MLA వల్లభనేని వంశీ పై అరెస్ట్ వారెంట్..!

-

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెద్ద షాక్ అయితే తగిలింది. ప్రసాదంపాడు లో జరిగిన ఓ ఘర్షణకు సంబంధించి ఆయన ప్రత్యర్థులు ఇది వరకు ఆయన మీద కేసు నమోదు చేశారు. కేసు విచారణకి ఎన్ని సార్లు నోటీసులు పంపినా కూడా ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఒక్కసారి కూడా కోర్టు కి హాజరు కాలేదు వల్లభనేని.

ఈ కారణంతో విజయవాడ ప్రతినిధులు కోర్టు ఆయనకి అరెస్టు వారెంట్ జారీ చేసింది గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున వల్లభనేని వంశీ పోటీ చేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మీద విజయాన్ని సాధించారు. తర్వాత పరిణామాలతో ఆయన అధికారికి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news