బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జీవీ రచ్చ.. వీడియో వైరల్‌

-

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అటు రాజకీయ నాయకుల పై ఇటు చిత్ర పరిశ్రమ పై సెటైర్లు వేస్తూ ఉంటారు వర్మ. అలాగే వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. అలాగే తనను ఎవరైనా ఇంటర్వ్యూ చేయడానికి వస్తే కూడా… వారికి వ్యంగ్యంగా సమాధానాలు చెప్పి… యాంకర్ లను కూడా ఆటపట్టిస్తున్నారు వర్మ.

అయితే మరో బిగ్ బాస్.. బ్యూటీ ఆశు రెడ్డి… రామ్ గోపాల్ వర్మ న్యూ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. ఇక తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన లేడీ యాంకర్స్ పట్ల వర్మ ఎలా ప్రవర్తిస్తాడో అందరికీ తెలిసిందే. తనదైన మాటలు చేతులతో వారిని.. పొగడ్తల వర్షం కురిపిస్తాడు వర్మ. అయితే ఆశు రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె ముందు తన ఫోటోగ్రఫీ టాలెంట్ ను చూపించాడు అర్జీ వి. ఆశు రెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా…. రాంగోపాల్ వర్మ కింద కూర్చొని ఫోటో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో ఇంకా బయటికి రాలేదు. ఇంటర్వెల్ కు సంబంధించి నవ్వు కి కు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news