వాస్తు: అగరబత్తిని వెలిగిస్తున్నారా…? అయితే ఈ బాధలే ఉండవట..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది రాదు. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ ఉంటారు నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. చాలా మంది పూజ చేసిన తర్వాత అగర్బత్తులని వెలిగిస్తూ ఉంటారు. వివిధ రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు.

 

మరి అగరబత్తిని వెలిగిస్తే ఎటువంటి లాభాలను పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇంట్లో అగరబత్తిని వెలిగిస్తే చాలా మంచిది అందుకని రోజూ చాలా మంది పూజ చేస్తున్నప్పుడు అగరబత్తిని వెలిగిస్తూ ఉంటారు అగరబత్తిని వెలిగించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివిటీ దూరమైపోతుంది. దేవుడి దగ్గర అందుకే అగరబత్తిని వెలిగించడం ముఖ్యం. అగరబత్తీ నుండి మంచి సువాసన వస్తుంది. అగరబత్తిని వెలిగిస్తే కుటుంబ సభ్యులకి ఆశీస్సులు అందుతాయి.

అగరబత్తిని వెలిగించడం వలన ఆనందం కలుగుతుంది. ధనం పెరుగుతుంది. పైగా అగరబత్తుల నుండి వచ్చే పొగ క్రిములని తొలగిస్తుంది. దక్షిణ వైపు అగరబత్తులని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అవుతుంది. మీరు అగరబత్తిని కొనుగోలు చేసినప్పుడు బాంబు స్టిక్స్ ని కొనుగోలు చేయండి. వెదురుతో కూడా అగరబత్తులని తయారుచేస్తారు. అటువంటివి వెలిగిస్తే మరింత మంచిది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి మీరు వాటిని ఫాలో అయ్యి ఎటువంటి బాధలు లేకుండా ఆనందంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news