వాస్తు: ఆర్థిక బాధల్లేకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది వాస్తుని ఫాలో అవుతూ వుంటారు. నిజానికి పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేయాలంటే వాస్తు ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రావు. పాజిటివ్ ఎనర్జీని వస్తుంది. ఏ నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్ధిక సమస్య ఒకటి. ఆర్ధిక బాధ నుండి బయట పడాలంటే పండితులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాను చూడాల్సిందే. ఇలా చేయడం వలన ఎలాంటి ఆర్ధిక బాధలు కూడా ఉండవని పండితులు అన్నారు.

కొన్ని కొన్ని సార్లు ఎంత కష్టపడినప్పటికీ చాలా మంది విజయం సాధించలేక పోతూ ఉంటారు. ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటారు. మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నట్లయితే లవంగాలను, కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా పొగను వెయ్యండి ఇలా చేయడం వలన సక్సెస్ అవ్వడానికి అవుతుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటే కూడా ఇలా చెయ్యచ్చు.

వ్యాపారంలో నష్టం కలిగినా కూడా కర్పూరం ని వెలిగించండి. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది దీంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. పదే పదే డబ్బులు పోతున్నా డబ్బులు రాక పోయినా లవంగాలను కర్పూరాన్ని కలిపి వెలిగించి ఉదయం సాయంత్రం ఆ పొగ వంట గది లో వేయండి ఇలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు దూరం అవుతాయి. చూసారు కదా పండితులు చెబుతున్న చిట్కాలని మరి ఇలా అనుసరించేసి సమస్యలకి గుడ్ బై చెప్పేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news