ఇప్పటి ఫోటో కాదు.. విజయ్ దేవరకొండ క్లారిటీ..!

-

విజయ్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాకి పరశురాం దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు నిర్మించారు సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటి నుండి కూడా సినిమాపై నెగిటివ్ కామెంట్లు వినపడుతున్నాయి. సినిమా బాలేదని అందరూ ప్రచారం చేస్తున్నారు చిత్ర యూనిట్ విషయంపై మాదాపూర్ పిఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేసింది.

vijay dewarankonda about his strength

ఉదేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని చెప్పింది. విజయ్ దేవరకొండ సైతం పోలీసులు సంప్రదించినట్లు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. సినిమా నెగిటివ్ ప్రచారం మీద తాను ఫిర్యాదు చేయలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం లేదని క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఫోటో కూడా ఎప్పుడో కరోనా సమయంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫోటో అని విజయ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news