విశ్వక్ సేన్ గామి టీజర్ వచ్చేసింది..!

-

విశ్వక్ సేన్ కొత్త కొత్త సినిమాలను ఎంచుకుంటూ ఉంటారు. మంచి కథతో ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. విశ్వక్ సేన్ మంచి హిట్ కోసం ఇప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ గామి సినిమా పనిలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. గామి టీజర్ తో అదరగొట్టేసారు దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 29న రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news