వాలంటీర్లు చాలడం లేదు: శాస్త్రవేత్తల ఆవేదన

-

కరోనా వైరస్ పై పోరాటం చేసే విషయంలో వ్యాక్సిన అనేది చాలా కీలకం అని నిపుణులు అంటున్నారు. అక్కడి వరకు బాగున్నా… వ్యాక్సిన్ కి క్లీనికల్ ట్రయల్స్ నిర్వహణ విషయంలో ఇప్పుడు వాలంటీర్ ల కొరత ఎక్కువగా ఉంది. వాలంటీర్ లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నా సరే కుటుంబాల నుంచి, స్నేహితుల నుంచి, వారు పని చేస్తున్న కంపెనీల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో తప్పుకుంటున్నారు.

అలాగే వాలంటీర్లకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వస్తున్న వార్తలు కూడా కంగారు పెడుతున్నాయి. వాలంటీర్లకు తల నొప్పి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని ఇటీవల ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీ స్వయంగా చెప్పింది. 90 శాతం పైగా సక్సెస్ అయిన సదరు వ్యాక్సిన్ చెప్పడం ఇతర వ్యాక్సిన్ ల మీద ప్రభావం చూపించింది. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు వాలంటీర్ ల కొరతతో భయపడుతున్నారు అని, ప్రయోగాలు వెనుకడుగు పడటానికి ఇదే కారణం చెప్తున్నారు అని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news