BREAKING : వరల్డ్‌ కప్‌ నుంచి వెస్టీండీస్‌ ఔట్‌

-

BREAKING : వరల్డ్‌ కప్‌ నుంచి వెస్టీండీస్‌ వైదొలిగింది. టి20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించలేక పోయింది. క్వాలిఫయర్స్ లో భాగంగా ఈరోజు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఓడింది.

తోలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 146/5 రన్స్ చేయగా, ఐర్లాండ్ కేవలం ఒక వికెట్ నష్టపోయి 17.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. సూపర్-12 కు అర్హత సాధించింది. రెండు సార్లు t20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన వెస్టిండీస్ ఈ WC లో కనీసం అర్హత సాధించకపోవడం గమనార్హం. కాగా.. నిన్న జరిగిన మ్యాచ్ల్ లలో.. అర్హత సాధించి.. శ్రీలంక, నెదర్లాండ్స్‌ వరల్డ్‌ కప్‌ లో చోటు దక్కించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news