వారెవ్వా ఏం అందం.. తెలంగాణ పిల్ల సోయ‌గం

-

ఈ‌షా రెబ్బ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఈ పిల్ల‌ది మ‌న తెలంగాణ‌లోని వరంగ‌ల్‌. స‌హ‌జంగానే తెలుగ‌మ్మాయిలంటే స్టార్‌డ‌మ్ కాస్త దూరంగానే ఉంటుంది. ఈషా విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. మొద‌ట‌ ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాతో పెద్ద అవ‌కాశాలు ద‌క్కించుకోలేదు.


ఇక ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఆశించిన స్థాయి సినిమా రాలేద‌నే చెప్పాలి. ఇక్క‌డ మ‌రో విష‌యం ఉందండోయ్ ఈరోజు ఈ భామ పుట్టిన రోజు. వ‌రంగ‌ల్ లో పుట్టిన ఈ పిల్ల‌.. హైద‌రాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఈ రోజు త‌న 31 పుట్టిన రోజును జ‌ర‌పుకుంటోంది. సినిమాల ప‌రంగా ఓయ్, అమీ తుమి, దర్శకుడు, అ, ‘బందిపోటు’, అరవింద సమేత వీరరాఘవ’ లాంటి మూవీల్లో న‌టించినా.. అవి మెయిన్ పాత్ర‌లు కావు. ప్ర‌స్తుతం పిట్ట‌క‌థ అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ పాత్ర చేస్తోంది.


ఇదిలా ఉండ‌గా ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు ‌సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. త‌న లేటెస్టు హాట్ హాట్ ఫొటోలు ‌షేర్‌చేస్తూ యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ష‌షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి. మ‌త్తెక్కించే లుక్ తో బ్లాక్ స్క‌ర్ట్ లో చించేసింది. అలాగే వైట్ క‌ల‌ర్ టీష‌ర్ట్‌, బ్లూ జీన్ లో హీటు పుట్టించింది. చీర క‌ట్టులో చీరేసింది. ఇక ఆ ఫొటోల‌ను మీరూ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news