టూత్ బ్రెష్ ని ఎప్పుడు మార్చాలి..? ఇలాంటప్పుడు పక్కా మార్చండి.. లేదంటే ప్రమాదమే..!

-

చాలా మంది ఎక్కువ కాలం ఒకే టూత్ బ్రెష్ ని వాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా టూత్ బ్రష్ ని మార్చాలి. ఎప్పుడు మార్చాలి అనేది చాలా మందికి తెలియదు. ఈ తప్పుల వల్ల దంతాల సమస్యలు వంటివి కలుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా కొంత కాలానికి టూత్ బ్రష్ లని మారుస్తూ ఉండాలి. ఎప్పుడు మార్చాలి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. టూత్ బ్రష్ యొక్క బ్రాండ్ ని బట్టి మీరు మూడు లేదా నాలుగు నెలలకి ఒక సారి బ్రష్ ని మార్చాలి ఎందుకంటే మూడు నెలలకి టూత్ పేస్ట్ మీద ఉండే పీచు పాడవుతూ ఉంటుంది. గట్టిగా మారిపోతూ ఉంటుంది.

అలా గట్టిగా మారిన టూత్ బ్రష్ తో మీరు మీ పళ్ళని తోమితే పళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అందుకని టూత్ బ్రష్ ని ఖచ్చితంగా మారుస్తూ ఉండాలి. ఒకవేళ కనుక మీకు దగ్గు జలుబు జ్వరం నోటిలో ఫంగస్ చేరడం వంటి సమస్యలు కలిగితే అప్పుడు టూత్ బ్రష్ ని మార్చండి. వెంటనే మార్చకపోతే సమస్యలు రావచ్చు. పైగా ఒకవేళ కనుక మీరు కనుక మార్చకపోతే బ్యాక్టీరియా మీ బ్రష్ కి ఉంటుంది.

దాంతో మీరు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. టూత్ బ్రష్ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత వాడకండి. కొత్త బ్రష్ ని మీరు రీప్లేస్ చేయండి ఎక్స్పైరీ డేట్ అయిన దానిని ఉపయోగించకండి. దంతాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే రకరకాల సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా టూత్ బ్రెష్ విషయంలో జాగ్రత్త పడండి లేదంటే లేనిపోని సమస్యలు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news