భర్తను అడ్డుకున్నదని మహిళను జీపుపైన కట్టేసి.. వీడియో

Join Our Community
follow manalokam on social media

భార్యకు భర్తే సర్వస్వం. తన భర్తకు ఏదైనా జరిగితే తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయదు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ భార్య తన భర్తను పోలీసుల నుంచి కాపాడబోయి తనే పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురయింది. తన భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో ఆ మహిళను పోలీస్ జీపుపైన కట్టేశారు పోలీసులు. అనంతరం ఆమెను ఊరంతా తిప్పారు. ఓ మలుపు వద్ద జీప్ టర్న్ అవుతుండగా ఆ మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు గాయమయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళను జీపుపైన కట్టేసి ఊరంతా తిప్పుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...